మ..మ మహేషా అంటూ మాస్ స్టెప్పులతో రెచ్చిపోయిన యాంకర్ శ్యామల!

బుల్లితెర టీవీ నటిగా, యాంకర్ గా ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి సందడి చేశారు.

 Anchor Shamala Mass Dance To The Ma Maa Mahesha Song , Anchor Shyamala, Tollywoo-TeluguStop.com

అదేవిధంగా వెండితెరపై పలు సినిమాలలో కీలక పాత్ర ద్వారా శ్యామల ఎంతో మంచి క్రేజ్ దక్కించుకున్నారు.ఇకపోతే ప్రస్తుతం పలు టీవీ కార్యక్రమాలు అలాగే సినిమా ఈవెంట్ లతో శ్యామల ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే శ్యామల సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే ఇంస్టాగ్రామ్ వేదికగా నిత్యం డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రోజురోజుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.ఇదివరకే ఎన్నో అద్భుతమైన పాటలకు డాన్స్ చేస్తూ డాన్స్ వీడియోలను అభిమానులతో పంచుకున్న శ్యామల తాజాగా మరొక డాన్స్ వీడియో ద్వారా అభిమానులను సందడి చేశారు.

తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలోని మ.మ.మహేషా అనే పాటకు అద్భుతమైన మాస్ స్టెప్పులు వేస్తూ డాన్స్ చేశారు.ప్రస్తుతం ఈ డాన్స్ వీడియోని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఇక ఈ వీడియో షేర్ చేస్తున్న కొన్ని క్షణాల్లోనే వైరల్ గా మారి ఎంతోమంది అభిమానులను సందడి చేసింది.ఈ క్రమంలోనే ఈమె డాన్స్ వీడియో చూసిన అభిమానులు తమదైన శైలిలో తన డాన్స్ పెర్ఫార్మెన్స్ పై కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube