యూట్యూబ్ ఛానల్ పై జబర్దస్త్ వర్ష ఫైర్.. చావుబ్రతుకుల మధ్య ఉందంటూ?

మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు వ్యూస్ కోసం ఫేక్ న్యూస్ ను వైరల్ చేస్తున్నాయి.చాలామంది సెలబ్రిటీలు యూట్యూబ్ ఛానెళ్లను పట్టించుకోకపోవడంతో ఈ యూట్యూబ్ ఛానెళ్లు సెలబ్రిటీల గురించి తప్పుగా వార్తలు ప్రచారంలోకి తెస్తున్నాయి.

 Anchor Jabardasth Varsha Fire About Youtube Channel Details, Jabardasth Varsha, Varsha , Emmanuel, Varsha Emmanuel, Jabardasth Show, Fake News On Varsh, Youtube Channel, Varsha Movie Offers-TeluguStop.com

జబర్దస్త్ వర్ష చావుబ్రతుకుల మధ్య ఉన్నారని ఈ విషయం తెలిసి వర్ష ఇమ్మాన్యుయేల్ కుప్పకూలారని ఒక యూట్యూబ్ ఛానల్ ఫేక్ వార్తను ప్రచారంలోకి తెచ్చింది.

ప్రస్తుతం తాను సేఫ్ గా ఉన్నానని వైరల్ అవుతున్న థంబ్ నైల్ ను నమ్మవద్దని ఆమె కోరారు.

 Anchor Jabardasth Varsha Fire About Youtube Channel Details, Jabardasth Varsha, Varsha , Emmanuel, Varsha Emmanuel, Jabardasth Show, Fake News On Varsh, Youtube Channel, Varsha Movie Offers-యూట్యూబ్ ఛానల్ పై జబర్దస్త్ వర్ష ఫైర్.. చావుబ్రతుకుల మధ్య ఉందంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ తరహా ఫేక్ వార్తలను ప్రచారంలోకి తెస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.వర్ష విషయంలో ఈ తరహా వార్తలు ప్రచారంలోకి రావడం ఇదే తొలిసారి కాదు.

గతంలో ఇలాంటి వార్తలు ప్రచారంలోకి రాగా జబర్దస్త్ షో వేదికగా వైరల్ అయిన వార్తల గురించి వర్ష క్లారిటీ ఇచ్చారు.

జబర్దస్త్ షో ద్వారా వర్ష పాపులారిటీ అంతకంతకూ పెంచుకుంటున్నారు.

వర్ష చేసే స్కిట్లకు యూట్యూబ్ లో కూడా మంచి రేటింగ్స్ వస్తున్నాయి.

ఇతర ఛానెళ్ల నుంచి ఆఫర్లు వస్తున్నా వర్ష మాత్రం ఈటీవీ ఛానల్ కు పరిమితమయ్యారు.జబర్దస్త్ షోకు ముందు పలు టీవీ సీరియళ్లలో నటించడం ద్వారా వర్ష పాపులారిటీని అంతకంతకూ పెంచుకున్నారనే సంగతి తెలిసిందే.

వర్ష ప్రస్తుతం సీరియళ్లలో ఆఫర్లు వస్తున్నా ఆ ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.వర్ష సినిమాలలో నటిస్తే బాగుంటుందని ఆమె ఉన్నత స్థానాలకు చేరుకుంటారని కొంతమంది నెటిజన్లు చెబుతున్నారు.సినిమా ఆఫర్ల విషయంలో వర్ష ఏ విధంగా వ్యవహరించనుందో చూడాల్సి ఉంది.

జబర్దస్త్ వర్ష తన టాలెంట్ తో రేంజ్ ను పెంచుకుంటున్నారు.ఇమ్మాన్యుయేల్ వర్ష జోడీకి బుల్లితెరపై మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube