అనంతపురం జిల్లా ఈ-క్రాప్ నమోదులో సిబ్బంది చేతివాటం

అనంతపురం జిల్లాలో సచివాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు.ఈ- క్రాప్ నమోదులో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 Anantapur District Staff Involvement In E-crop Registration-TeluguStop.com

విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ కీర్తి ఒక్కో రైతు నుంచి రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.తన దగ్గర రూ.500 చెల్లుబాటు కావంటూ రూ.1500 వరకు డిమాండ్ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.డబ్బు ఇస్తే ఏ పంట కావాలంటే ఆ పంటపై ఈ క్రాప్ నమోదు చేస్తామంటూ మోసానికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.కాగా ఇందుకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube