మంత్రి పదవి ఇవ్వలేదని ఆనం బాధ... నేదురు మల్లి కీలక వ్యాఖ్యలు

ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వైసీపీ నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు.అందుకే అధిష్టానం ఆయనను పక్కన పెట్టిందని తెలిపారు.

 Anam Is Sad That He Was Not Given The Post Of Minister... Neduru Malli's Key Com-TeluguStop.com

ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.వెంకటగిరిలో ఆనం అక్రమాలపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

అవసరమైతే జైలుకు కూడా పంపుతామని హెచ్చరించారు.తవ్వే కొద్దీ ఆనం అవినీతి బయటపడుతోందన్న నేదురు మల్లి ఆనం అక్రమాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి కమిటీతో విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube