ఉపాధి హామీ కూలికి రావాలని కోరుతూ బొట్టు పెట్టి ఆహ్వానం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడలో ఉపాధి హామీ కూలీలు సరిగా హాజరు కాకపోవడంతో అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టి దానికి అనుగుణంగా ఏపీడి నరసింహులు ఆధ్వర్యంలో డప్పు చప్పులతో ఇంటింటి కి వెళ్లి బొట్టుపెట్టి ఉపాధి హామీ పథకంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏపీడీ నరసింహులు మాట్లాడుతూ

 An Invitation With A Blob Asking For Employment Guarantee, Invitation , Employme-TeluguStop.com

జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనికి రావాలని కోరారు.100 రోజులు పని చేసుకుంటే ఆర్థికంగా కుటుంబానికి భరోసా ఉంటుందని అన్నారు .రోజు 250 కూలి వస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీవో సబిత కార్యదర్శి రాజశ్రీ సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube