సరూర్ నగర్ కట్టపై నిమజ్జనం లో తృటిలో తప్పిన ప్రమాదం..

నిమజ్జనం కు సిద్ధం చేసిన గణేశ విగ్రహం ను క్రేన్ ద్వారా చెరువులోకి లిఫ్ట్ చేసే సమయంలో ఒక్కసారిగా విగ్రహం పై కిందపడిపోయింది.ఘటన గమనించిన భక్తులు పరుగులు తీసి పక్కకు జరగడం తో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు.

 An Accident Was Narrowly Missed In Immersion On The Sarur Nagar Sarur Nagar ,-TeluguStop.com

ఇప్పటి వరకు 450 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.ఈ రోజు వరకు 1500 నిమజ్జనం అయ్యాయన్నారు అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube