అమెరికన్ 'ఎక్స్ ప్రెస్'..బంపర్ ఆఫర్...!!!!

అమెరికన్ ఎక్స్ ప్రెస్, ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగం అవుతున్న ఈ కార్డు పెద్ద సంచలం అనే చెప్పాలి.

కొత్త కొత్త ఆఫర్లని కొనుగోలు దారుల కోసం ప్రవేశ పెడుతుంది.

అయితే తాజాగా ఈ అమెరికన్ ఎక్స్ ప్రెస్ కార్డు మొబైల్ కొనుగోలు దారులకి ప్రత్యేకమైన ఆఫర్ ఒకటి ప్రవేశ పెట్టింది.

దేశంలోని అన్ని ఫోన్ స్టోర్స్ లలో ఈ కార్డ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, అయితే మార్చి 31 వరకూ ఈ ఆఫర్ అమలులో ఉంటుందని తెలిపింది.ఈ ఆఫర్లు రిలయన్స్‌ డిజిటల్‌, క్రోమా ఇలా అన్ని మొబైల్‌ స్టోర్లలో లభిస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.అయితే

ఈ కార్డు వినియోగ దారులు ఐఫోన్‌ ఎక్స్‌ప్రెస్‌ మ్యాక్స్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌లలో వేటినైనా కొనుగోలు చేసినా సరే 10 శాతం క్యాష్‌ బ్యాక్‌ పొందవచ్చని సదరు కార్డ్ ప్రకటించడంతో ఒక్క సారిగా స్టోర్ ముందు కార్డు దారులు క్యూలు కడుతున్నారు.

Advertisement
జాక్ పాట్ కొట్టిన మేస్త్రి.. నెలకు కోటి చొప్పున 30 ఏళ్ల వరకు..
Advertisement

తాజా వార్తలు