బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ భామ అమీషా పటేల్ ఏజ్ బార్ అవుతున్నా సరే గ్లామర్ షో విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు.ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో అమ్మడి రచ్చ మాములుగా లేదు.
తన ఇన్ స్టాగ్రాం లో హాట్ వీడియోస్, ఫోటోలతో హంగామా చేసే అమీషా పటేల్ లేటెస్ట్ గా బాత్ రూం వీడియోతో షాక్ ఇచ్చింది.బాత్ రూం లో హెడ్ బాత్ తర్వాత హెయిర్ డ్రైయర్ తో హెయిర్ ఆరబెట్టుకుంటున్న వీడియోని అమీషా పటేల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ వీడియో చూసిన ఆమె ఫ్యాన్స్ వారెవా అనేస్తున్నారు.
అమీషా ఏం చేసినా ఓ రేంజ్ లో ఉంటుంది.
బెడ్ మీద హాట్ బికిని ఫోజులతో ఆమధ్య సోషల్ మీడియాని షేక్ చేసిన అమ్మడు అందాలని గుమ్మరించడంలో నో లిమిట్స్ అనేస్తుంది.ప్రస్తుతం బాలీవుడ్ లో నాలుగు సినిమాల దాకా చేస్తున్న అమ్మడు ఆ సినిమాలతో పాటుగా ఇలా కూడా ఆడియెన్స్ ని అలరించాలని చూస్తుంది.
అమీషా పటేల్ అంటే తెలుగు ఆడియెన్స్ కి సూపర్ క్రేజ్.ఆమె ఇక్కడ పవన్, మహేష్, ఎన్.టి.ఆర్ లతో కలిసి నటించారు.







