Papaya Seeds : ఈ గింజలతో గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా మాయం..!

బొప్పాయి తిన్న తర్వాత వాటి గింజలను చాలా మంది పారేస్తూ ఉంటారు.కానీ బొప్పాయి గింజల్లో( Papaya Seeds ) కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయని చాలామందికి తెలిసి ఉండదు.

 Amazing Health Benefits Of Papaya Seeds-TeluguStop.com

ఇవి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎక్కువ కూడా సహాయపడతాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి గింజల్లో క్యాలరీలు 70 గ్రాములు, కొవ్వు శాతం 0, సోడియం 10 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 19 గ్రాములు, డైటరీ ఫైబర్ 2 గ్రాములు, చక్కెర 9 గ్రాములు ఉంటాయి.అంతేకాకుండా ఇందులో విటమిన్ ఏ, సి, ఇ లాంటి అక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి.

వీటిలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటాయి.సాధారణంగా సంభవించే మూడు ప్రధాన సమస్యలకు ఇది బాగా పనిచేస్తుంది.

Telugu Benefitspapaya, Cancer, Tips, Papaya, Papaya Seeds, Papayaseeds, Telugu-T

బొప్పాయి( Papaya ) లాగానే దాని విత్తనాలలో కూడా ఆహార ప్రోటీన్లలో ఉచ్చినం చేయడంలో సహాయపడతాయి.సహజంగా జీర్ణ క్రియను అద్భుతంగా మెరుగుపరుస్తాయి.రోజు వీటిని తీసుకుంటే పొట్ట సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి.అంతేకాకుండా గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.ఇక క్యాన్సర్ కణాలను( Cancer ) కూడా నయం చేసే గుణం బొప్పాయి గింజలకు ఉంటుంది.ఇక రాత్రి పడుకునే ముందు బొప్పాయి గింజలను తినడానికి ప్రజలు ఎన్నో రకాల పద్ధతులను అనుసరిస్తారు.

కొందరు దీనిని సలాడ్ల లో కూడా కలుపుకొని తింటారు.

Telugu Benefitspapaya, Cancer, Tips, Papaya, Papaya Seeds, Papayaseeds, Telugu-T

ఈ గింజల పొడిని వాడు కూడా చాలామంది వాడతారు.ఇక దీన్ని రెండు విధాలుగా తినవచ్చు.పొడి రూపంలో( Papaya Seeds Powder ) తీసుకునే ముందు దాన్ని పరిమాణం 5 నుండి 8 గ్రాములు మాత్రమే ఉంచాలని గుర్తించుకోవాలి.

బొప్పాయి గింజలు బొడ్డు కొవ్వుకు కూడా చాలా మేలు చేస్తాయి.ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ శరీరానికి బలాన్ని ఇస్తాయి.ఇందులో జీరో ఫ్యాట్ ఉండడం వలన బరువులో కూడా తేడా కనిపించదు.ఈ బొప్పాయిని తినడం వలన కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఇక కాలేయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube