కొడుకును వంటవాడిగా మార్చిన స్నేహ రెడ్డి.. పాపం బుడ్డోడు చాలా కష్టపడుతున్నాడుగా?

తెలుగు సినీ ప్రేక్షకులకు స్నేహారెడ్డి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అల్లు అర్జున్ భార్య గా తెలుగు ప్రేక్షకులతో మంచి పరిచయాన్ని పెంచుకుంది స్నేహ రెడ్డి.

 Allu Sneha Reddy Turned His Son Ayan Into A Chef Pic Viral Details, Sneha Reddy,-TeluguStop.com

అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తన పూర్తి పరిచయాన్ని పెంచుకుంది.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంచి హోదాలో ఉన్న సమయంలో స్నేహారెడ్డిని కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు.

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.మొత్తానికి భార్య పిల్లలు బాధ్యతలను మోస్తూ ఒకవైపు సినిమాలతో కూడా బాగా బిజీగా ఉంటున్నాడు అల్లు అర్జున్.

సమయం దొరికితే మాత్రం అల్లు అర్జున్ చాలా వరకు తన ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తాడు.వారితో బయటకు తిరుగుతూ ఉంటాడు.అలా తన భార్య స్నేహారెడ్డిని కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు.

Telugu Allu Arjun, Allu Arjun Fans, Allu Ayan, Allu, Allusneha, Ayan Chef, Sneha

దీంతో ఆమె కూడా సొంతంగా ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో అడుగుపెట్టింది.అలా అతి తక్కువ సమయంలో సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్ పెంచుకుంది.దీంతో ఆ మధ్య సోషల్ మీడియా సర్వే లో అత్యధిక ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సెలబ్రిటీగా స్నేహ రెడ్డి నిలిచింది.

చాలావరకు స్నేహ రెడ్డి తన సోషల్ మీడియాలో తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను, తన భర్త అల్లు అర్జున్ కి సంబంధించిన విషయాలను అంతేకాకుండా అల్లు అర్జున్ పిల్లలతో గడిపిన క్షణాలను పంచుకుంటూ ఉంటుంది.

ఇక వారు బయట గడిపిన క్షణాలను కూడా తన అభిమానులకు పంచుకుంటుంది.

చాలావరకు అల్లు అర్జున్ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా కనిపించడు.దీంతో ఈమె యాక్టివ్ గా ఉండటంతో అందరూ అల్లు అర్జున్ అభిమానులు ఈమెను కూడా ఫాలో అయ్యారు.

ఈమధ్య ఈమె కూడా గ్లామర్ షో చేస్తుంది.స్టార్ హీరో భార్యను కాబట్టి నేనెందుకు తగ్గాలి అన్నట్లుగా బాగా గ్లామర్ షో చేస్తుంది.

Telugu Allu Arjun, Allu Arjun Fans, Allu Ayan, Allu, Allusneha, Ayan Chef, Sneha

పైగా అల్లు అర్జున్ సపోర్టు కూడా ఉండటంతో ఈమె అందాలు ఆరబోయడానికి కూడా సిద్ధమయ్యింది.ఈమధ్య బాగా ఫోటోషూట్ లు చేయించుకుంటూ వాటిని బాగా షేర్ చేస్తూ సందడి చేస్తుంది.అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో విదేశాలలో తిరుగుతూ కనిపిస్తూ ఉంటుంది.ఏదేమైనా ఈమె కూడా ఒక హీరోయిన్ మాదిరిలా కనిపిస్తూ ఉంటుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక స్టోరీ పంచుకుంది స్నేహ రెడ్డి.

అయితే అందులో కిచెన్ లో తన కొడుకుతో కూరగాయలు కట్ చేయిస్తున్నట్లు కనిపించింది.

దీంతో కొడుకును కూడా వంటవాడిగా మారవటంతో అందులో అయాన్ కూరగాయలు కట్ చేయడంలో బాగా కష్టపడుతున్నట్లు కనిపించాడు.ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవ్వగా.అది చూసిన అల్లు అర్జున్ అభిమానులు ఫిదా అవుతున్నారు.పాపని ఇంట్లో కూర్చోబెట్టి బాబుతో పని చేపిస్తున్నావా అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube