Allu Arjun Allu Arha : తండ్రి అల్లు అర్జున్ తో డాటర్ అర్హ డిన్నర్ టైం.. నెట్టింట పిక్ వైరల్!

అల్లు అర్జున్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ఈయన తన సినిమాలతో, తన స్టైల్ తో రోజురోజుకూ అభిమానులను పెంచుకుంటున్నాడు.

 Allu Arjun With His Daughter Allu Arha Viral Pic, Allu Arjun, Allu Arha, Viral P-TeluguStop.com

అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సమయం కేటాయించి మరి కుటుంబంతో ఆనందంగా గడుపుతాడు.సినిమా మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చినా కుటుంబంతో గడపడానికే అల్లు అర్జున్ ఇష్టపడుతుంటాడు.

ఫ్యామిలీతో అప్పుడప్పుడు విహారయాత్రలకు కూడా వెళ్తుంటాడు.అంతేకాదు ఫ్యామిలీ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటాడు.ఇక అల్లు అర్జున్ కు తన కూతురంటే ఎంతో ఇష్టం.తన కూతురు అర్హతో ఎంతో క్లోజ్ గా ఉంటాడు.

మరి ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ ఒక ఫోటోను షేర్ చేసింది.

అల్లు అర్జున్ ఇటీవలే ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లి వచ్చాడు.

ఇక ఇంకా తన కొత్త సినిమా షూట్ స్టార్ట్ కాకపోవడంతో ప్రెజెంట్ వారితోనే సమయం గడుపుతున్నాడు.మరి ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ భార్య స్నేహ అల్లు అర్జున్, కూతురు అర్హ ఫోటో షేర్ చేసింది.

ఇందులో అల్లు అర్జున్ తన కూతురు కలిసి కారులో కూర్చుని డిన్నర్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.

Telugu Allu Arha, Allu Arjun, Alluarjun, Allu Sneha, Pushpa-Movie

ఈ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తున్నాడు.పుష్ప పార్ట్ 1 ఘన విజయం సాధించడంతో పార్ట్ 2 చేస్తున్నారు.ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube