వీడియో : రోడ్డు సైడ్‌ పూరి గుడిసెలోకి వెళ్లిన అల్లు అర్జున్‌

స్టార్స్ రోడ్డు పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడరు.వారు ఎక్కడ ఉంటే అక్కడ వారి కోసం కార్ వాన్ లు ఉంటాయి.

ఎక్కడ పడితే అక్కడ వారు తినకుండా ఇంటి భోజనం లేదా ఫైవ్ స్టార్ భోజనం ఉంటుంది.అదీ కాదంటో హోమ్‌ కుక్‌ కూడా వారి వెంటే ఉంటారు.

అలాంటిది ఒక స్టార్‌ హీరో అయ్యి ఉండి ఒక చిన్న పూరి గుడిసెలో నిర్వహించే టిఫిన్‌ సెంటర్‌ కు వెళ్లాడ.అక్కడ కొద్ది సమయం పాటు నిర్వాహకులతో మాట్లాడాడు.

ఆ తర్వాత అక్కడ నుండి వెళ్లాడు.ఆయన మరెవ్వరో కాదు స్టైలిష్ స్టార్‌ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌ కాకినాడ సమీపంలో ఒక చిన్న పల్లెలో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.

Advertisement

కాస్త ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిన ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.పుష్ప సినిమా కోసం కాకినాడ వెళ్లిన అల్లు అర్జున్‌ అక్కడ షూటింగ్‌ ను ముగించనుకుని వస్తున్న సమయంలో బన్నీకి కనిపించిన చిన్న పూరి గుడిసెలోకి వెళ్లాడు.

అక్కడ బన్నీ ఏం చేశాడు అనేది క్లారిటీ లేదు.కాని అక్కడ టిఫిన్ చేసినట్లుగా మాత్రం ఆయన స్టాఫ్ చెబుతున్నారు.

అదే కనుక నిజం అయితే ఆయన చాలా గొప్ప వ్యక్తి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో ఈ వీడియోకు వస్తున్న స్పందన చూస్తుంటే అంతా కూడా అవాక్కవుతున్నారు.

పెద్ద ఎత్తున బన్నీ అంటే ఇప్పటికే అభిమానం ఉన్న వారు కూడా తమ స్టార్‌ హీరో గొప్పతనం గురించి చెబుతున్నారు.మొత్తానికి అల్లు అర్జున్ ను మరోసారి ఈ సంఘటనతో ఐకానిన్ స్టార్‌ అనడంలో సందేహం లేదు అంటున్నారు.బన్నీ పుష్ప సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఆయన చేస్తున్న ప్రతి సన్నివేశం కూడా చాలా కొత్తగా ఉంటుందని పుష్ప మేకర్స్ అంటున్నారు.ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు