పుష్ప2 లో ఆ సీన్ వల్ల నరకం చూసిన అల్లు అర్జున్.. వామ్మో ఇంత కష్టపడ్డారా?

మరికొన్ని రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానున్న పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాలలో ఒకటిగా పుష్ప2 నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయితే పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను బన్నీ వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.బన్నీ( Bunny ) మాట్లాడుతూ పుష్ప2 మూవీ ప్రతి సీన్ ను నేను ఇష్టపడి చేశానని తెలిపారు.

కానీ లేడీ గెటప్ రోల్( Lady Getup Role ) చేసిన సమయంలో మాత్రం ఎంత ఇష్టపడ్డానో అంతే స్థాయిలో కష్టపడ్డానని బన్నీ పేర్కొన్నారు.అది చాలా పెయిన్ అని బన్నీ కామెంట్స్ చేశారు.

ఆ పాత్ర మేకప్ కోసమే రెండున్నర గంటల టైమ్ పట్టేదని ఆయన అన్నారు.చూడటానికి చాలా సులువుగా అనిపిస్తుంది కానీ అది ఛాలెంజ్ అని బన్నీ పేర్కొన్నారు.

Allu Arjun Comments About Pushpa The Rule Scene Details, Allu Arjun, Pushpa The
Advertisement
Allu Arjun Comments About Pushpa The Rule Scene Details, Allu Arjun, Pushpa The

ఇప్పటివరకు నేను చేసిన సీన్స్ లో చాలా కష్టమేన ఎపిసోడ్ లేడీ గెటప్ అని బన్నీ వ్లెలడించారు.ఆ గెటప్ మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టిందని బన్నీ అన్నారు.ఒక దశలో వెన్నునొప్పి వచ్చేసిందని మధ్యలో షూట్ ఆపేయాల్సి వచ్చిందని వెల్లడించారు.

పుష్ప సీక్వెల్ లో జాతర మాస్ చూస్తారని బన్నీ పేర్కొన్నారు.పుష్ప ది రూల్ 1000 కోట్ల బిజినెస్ కామెంట్లపై సైతం బన్నీ స్పందించారు.

Allu Arjun Comments About Pushpa The Rule Scene Details, Allu Arjun, Pushpa The

ఇప్పటివరకు ఏ సినిమా చేయని స్థాయిలో పుష్ప ది రూల్ బిజినెస్ చేయడం మాత్రం నిజమేనని బన్నీ వెల్లడించారు.పుష్ప ది రూల్ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పుష్ప ది రూల్ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అల్లు అర్జున్( Allu Arjun ) పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు