రాబోయే ఎన్నికల్లో నావెంట ఉండి అర్హత ఉన్నవారందరు పోటీచేసి తిరుతారు..పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఈ కొత్త సంవత్సరంలో నా వెంట ఉన్న నేతలందరికి మంచి జరగాలని,జరుగుతుందని నా ప్రగాఢ విశ్వాసంమనం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం మనకు దక్కిన గౌరవం.భవిష్యత్తులో దక్కబోయో గౌరవం గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలి మనంగడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో ఏం జరిగింది.

 All Those Who Are Eligible Will Stand With Me In The Coming Elections And Contes-TeluguStop.com

ఎందుకు ఇబ్బంది జరిగింది మనకు తెలియనిది కాదురాబోయే ఎన్నికల్లో నావెంట ఉండి అర్హత ఉన్నవారందరు పోటీచేసి తిరుతారు ఆలా నాయకులందరూ పోటీచేసి గెలిపోందితేనే మనల్ని నమ్ముకున్న ప్రజలకు మంచి పరిపాలన అందించినవారమవుతాంఅవసరం సందర్భం వచ్చినప్పుడు మీరు ఏది కోరుకుంటున్నారో అది తప్పకుండా జరిగి తీరుతుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube