ఈ ముగ్గురు కన్నడ పవిత్రలకు పెళ్ళికాని వారే దొరకలేదా ?

ఈ మధ్యకాలంలో పవిత్ర అనే పేరు చెబితే చాలు సౌత్ ఇండియా పూర్తిగా వణికి పోతుంది.కారణాలు ఏమైనా సరే పవిత్ర అనే పేరుకు చాలా కళంకం తెచ్చే పనులు చేస్తున్నారు కొంతమంది నటీమణులు.

 All Kannada Pavitras Nonsense In Industry Details, Pavithra Gowda, Pavithra Jaya-TeluguStop.com

ముందు ముందు జ్యోతి లక్ష్మి, జయమాలిని పేర్లు ఎలా అయితే వాడకం తగ్గిపోయాయో భవిష్యత్తులో పవిత్ర అనే పేరు కూడా పూర్తిగా మా వాడటం మానేస్తారు.పవిత్ర( Pavithra ) అనే పేర్లు అంత అపవిత్రత ఏముంది అనే కదా మీకు వచ్చిన అనుమానం.? అక్కడికే వస్తున్నా.ఈ మధ్యకాలంలో పవిత్ర పేరుతో జరిగిన ఆ అపశకునాలు ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Vk Naresh, Chandu, Darshan, Kannada Cine, Kannada, Pavithra Gowda, Pavith

మొదటగా పవిత్ర అనే పేరుతో జనాలకు ఇరిటేషన్ తెప్పించిన నటి పవిత్ర లోకేష్.( Pavithra Lokesh ) నరేష్ తో( Naresh ) నాలుగో పెళ్లి వ్యవహారం ఆమె పరువు పూర్తిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు కన్నడ సినిమా ఇండస్ట్రీలో కూడా పోయేలా చేసింది.పవిత్ర లోకేష్ కన్నడ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కూడా పని చేసింది.అలా పవిత్ర పేరుతో మొదటిసారిగా జనాలకు షాక్ తగిలింది అప్పుడే.ఇక త్రినయిని సీరియల్ ద్వారా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు బాగా పరిచయం అయింది పవిత్ర జయరాం.( Pavithra Jayaram )

Telugu Vk Naresh, Chandu, Darshan, Kannada Cine, Kannada, Pavithra Gowda, Pavith

మన కర్మకొద్దీ ఈ పవిత్ర జయరాం కూడా కన్నడం సీరియల్ ఇండస్ట్రీ నుంచే తెలుగుకు వచ్చింది.మంచి చేసిందో చెడు జరిగిందో తెలియదు కానీ చందు( Chandu ) అనే పెళ్లయిన వ్యక్తితో ప్రేమలో పడి ఆక్సిడెంట్ లో కన్నుమూసిన ఆమె గురించి ప్రస్తుతం లోకం చాలా చెడుగానే మాట్లాడుకుంటుంది.చందు జీవితం ఆమె వల్లే నాశనం అయ్యింది అంటూ ట్రోల్స్ కూడా గట్టిగా చేశారు.

Telugu Vk Naresh, Chandu, Darshan, Kannada Cine, Kannada, Pavithra Gowda, Pavith

ఇక ఇప్పుడు ఏకంగా పవిత్ర గౌడ( Pavithra Gowda ) అనే పేరుతో ఉన్న మరొక కన్నడ నటి దర్శన్( Darshan ) హీరోతో ప్రేమలో పడి పదేళ్లుగా పెళ్లి కాకుండానే రిలేషన్షిప్ మైంటైన్ చేస్తున్నారు అయితే దర్శన్ కి ఇప్పటికి వివాహం జరిగి కొడుకు కూడా ఉన్నాడు.తాజాగా పవిత్ర ను ఎవరో ఏదో అన్నారని వెళ్లి హత్య చేసేంత వరకు విషయం జరిగింది.దాంతో మరోసారి ఈ పవిత్ర అనే పేరు గట్టిగా వినిపిస్తుంది.ఇక పవిత్ర లోకేష్ నుంచి పవిత్ర గౌడ వరకు అందరూ కన్నడ పరిశ్రమ వారే.పైగా పెళ్లయిన వ్యక్తులతో రిలేషన్షిప్ లో ఉన్నవారే కావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube