ఎమ్మెల్యే రవి కి సవాల్ విసిరిన అఖిల ప్రియ..

నా సవాల్ స్వీకరిస్తావా క్షమాపణ చెబుతావా??మాపై చేసిన ఆరోపణల మీద ఎమ్మెల్యే రవి ఆధారాలతో రావాలని మీడియా ముందు కోరిన అఖిల ప్రియ మేము మాట్లాడిన ప్రతి మాటకి ఆధారాలు ఉన్నాయి ఫిబ్రవరి 4 న,4 గంటలకు ఆధారాలు తీసుకురావాలని సూచించిన అఖిల ప్రియఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని డిమాండ్,మేం టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వస్తాం పార్టీలకు అతీతంగా ప్రజల ముందుకు పోదాం రాని పక్షంలో నన్ను క్షమించండని బహిర్గతంగా చెప్పాలి

 Akhila Priya Comments On Mla Ravi, Akhila Priya , Mla Ravi , Tdp, Ysrcp, Ap Po-TeluguStop.com

కౌన్సిల్ హాల్లో మీ సతీమణి నాగిని రెడ్డీ, టీడీపీ కౌన్సిలర్లను గొర్రెలు అనడం సరి కాదు సమస్యలు చెప్పకుండా బజనలు చేస్తారా గొర్రెలు అనడం సరికాదు ఎస్సీ,మైనారిటీలకు క్షమాపణ చెప్పాల మూడు రోజులు ఏసీబీ రైడ్స్ జరిగితే ఇప్పటికీ నోరు విప్పకుండ ఉన్న ఘనత మీ వైసీపీ పార్టీది నీ చూపు అంత టీడీపీ లోకి రావాలనే??సర్వేల కోసమే టీడీపీ పార్టీపై బురద జల్లుతున్నావ్ లేకుంటే ప్రజలే బుద్ది చెపుతారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube