'ఆకాశ వీధుల్లో' సెప్టెంబర్ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదల

గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ”ఆకాశ వీధుల్లో”.మనోజ్ డి జె, డా.

 'akasha Veedhullo' Releases Worldwide On September 2 , Akasha Veedhullo , Releas-TeluguStop.com

మణికంఠ నిర్మాతలు.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం విడుదల తేది ఖరారైయింది.సెప్టెంబర్ 2 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జూడా శాండీ సంగీతం అందిస్తుండగా, విశ్వనాధ్ రెడ్డి సినిమాటోగ్రఫర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube