ఐశ్వర్యా రాజేశ్ చేతులపై భారీగా ట్రోల్స్.. వెంకటేష్ తో పోలుస్తూ రచ్చరచ్చ?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈమెకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్లో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు మనందరికీ తెలిసిందే.

మరి ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అందానికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.అదిరిపోయే హాట్ నెస్ ఆమె సొంతం అని చెప్పవచ్చు.

ఈమె తరుచూ ట్రెడిషనల్, ట్రెండి వేర్ కి తగ్గట్టుగా డ్రెస్సులు వేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఐశ్వర్య రాజేష్ పై నెటిజన్స్ భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఆమె బాడీ షేప్స్ పై కామెంట్స్ చేస్తున్నారు.ఐశ్వర్య రాజేష్ ఒక ఈవెంట్ లో పాల్గొంది.

Advertisement

ఆ ఈవెంట్ లో భాగంగా ఆమె స్లీవ్ లెస్ డ్రెస్ లో కనిపించింది.అయితే నెటిజన్స్ ఆమె హాండ్స్ ని చూసి షాక్ అవుతున్నారు.

అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.కాగా అందులో ఆమె స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో తన హ్యాండ్స్ కనిపించేలా ఉన్నాయి.

అయితే తన చేతులు కండలు తిరిగినట్టుగా, చూడ్డానికి గట్టిగా కనిపిస్తున్నాయి.అందంగానూ ఉన్నాయి.కానీ దీన్నే ట్రోలర్స్, మీమర్స్ రచ్చ చేస్తున్నారు.

ఆమె చేతుల పై పోస్టులు పెడుతూ నెట్టింట హంగామా చేస్తున్నారు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

అంతేకాకుండా హీరో వెంకటేష్‌ కండలతో పోల్చుతూ మరింత రచ్చ రచ్చ చేస్తున్నారు.ఐశ్వర్యా రాజేష్‌ కండలు మా క్యాంటీన్‌లో ఇడ్లీల్లా చాలా గట్టిగా ఉన్నాయని, జిమ్‌ బాడీ, కొంచెం జాగ్రత్త అని, అది షోల్డరా లేకపోతే బిట్లు దంచుకునే ఫోల్డరా అంతుంది మామా, నా రెండు చేతులు కలిపితే తనది ఒక్క చేయిలా ఉంది.అరగుద్దుకి సచ్చిపోతానేమో అంటూ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలాగా ఫన్నీగా పోస్ట్ లు పెడుతున్నారు.

Advertisement

రెండు చేతులతో నొక్కితే నలిగిపోవడమే అంటూ మీమర్స్ నానా హంగామా చేస్తున్నారు.

తాజా వార్తలు