అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ము చెల్లించాలి..: నారా లోకేశ్

ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ లేఖ రాశారు.తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ము చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

 Agrigold Victims Should Be Paid..: Nara Lokesh-TeluguStop.com

అగ్రిగోల్డ్ బాధితులకు మీరిస్తామన్న సొమ్ములేవని ప్రశ్నించారు.

మీరు చేసిన మోసంతో అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డున పడ్డారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అగ్రిగోల్డ్ బాధితులకు రావాల్సిన రూ.3,080 కోట్లను చెల్లించాలని లేఖలో డిమాండ్ చేశారు.అధికారంలోకి వచ్చిన తరువాత అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి సీఎం జగన్ మాట తప్పారని తీవ్రంగా ఆరోపణలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube