గాంధీభవన్‎లో మేడ్చల్ నియోజకవర్గ నేతల ఆందోళన

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు.మేడ్చల్ సర్వేల రిపోర్టును బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.

 Agitation Of Medchal Constituency Leaders At Gandhi Bhavan-TeluguStop.com

అసమ్మతి నేతల నిరసనతో గాంధీభవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.మేడ్చల్ నియోజకవర్గ నేత హరివర్ధన్ రెడ్డి అనుచరులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ బచావ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ నేపథ్యంలో సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించాలన్న నాయకులు హరివర్ధన్ రెడ్డికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube