Vizianagaram District : విజయనగరం జిల్లా చీపురుపల్లిలో టీడీపీ కార్యకర్తల ఆందోళన

విజయనగరం జిల్లా( Vizianagaram District ) చీపురుపల్లిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు( TDP Leaders ) ఆందోళన కార్యక్రమం చేపట్టారు.ఈ మేరకు పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు.

 Agitation By Tdp Workers In Cheepurupalli Of Vizianagaram District-TeluguStop.com

చీపురుపల్లి నియోజకవర్గ టికెట్ ను కళా వెంకట్రావుకు( Kala Venkatrao ) ఇవ్వడంపై నియోజకవర్గ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ క్రమంలోనే కిమిడి నాగార్జునకు( Kimidi Nagarjuna ) టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.

చీపురుపల్లి టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube