ఏజెంట్ అఖిల్.. ఒక రేంజ్ లో వేరియేషన్స్..!

అక్కినేని యువ హీరో అఖిల్ బ్యాచిలర్ తర్వాత చేస్తున్న సినిమా ఏజెంట్.సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఏక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.

 Agent Akhil Different Variations , Agent Akhil, Agent Akhil Movie, Akhil Role In-TeluguStop.com

ఈ సినిమాలో అఖిల్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తుంది.సినిమాలో అఖిల్ మాస్ లుక్ ఒకటి ప్రచార చిత్రాల్లో క్రేజీగా మారగా.

మరోటి సీక్రెట్ లుక్ అని తెలుస్తుంది.పూర్తిగా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.

అఖిల్ ఏజెంట్ సినిమా అక్కినేని హీరో కెరియర్ లో ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు.సినిమాలో అఖిల్ వేరియేషన్స్ అందరిని సర్ ప్రైజ్ చేస్తాయని అంటున్నారు.

బ్యాచిలర్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న అఖిల్ ఏజెంట్ సినిమా మాత్రం మాస్ మూవీగా వస్తున్నాడు.ఏజెంట్ అఖిల్ ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది.

అంతేకాదు ఏజెంట్ కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు.తప్పనిసరిగా అక్కినేని హీరోల్లో అఖిల్ కు మాస్ ఇమేజ్ వచ్చి తీరుతుందని అంటున్నారు.

అఖిల్ చేస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి. రాబోతున్న రెండు సినిమాలపై అఖిల్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube