నందమూరి నటసింహం బాలకృష్ణ( Nandamuri Natasinham Balakrishna ) నిన్న తన పుట్టిన రోజును( Birthday ) జరుపుకున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా ఈయనకు నిన్న ఫ్యాన్స్ నుండి శుభాకాంక్షల వెల్లువ ఒక రేంజ్ జరిగింది.
సోషల్ మీడియాలో ప్రముఖులు, ఫ్యాన్స్ విశేష్ తో సందడి మాములుగా లేదు.అంత జై బాలయ్య నినాదంతో హోరెత్తించారు.
సోషల్ మీడియాలోనే కాదు లైవ్ లో కూడా ఈయన బర్త్ సందర్భంగా వేడుకలు మిన్నంటాయి.
అయితే అందరు విషెష్ చెప్పిన కూడా బాలయ్యకు అబ్బాయ్ ఎన్టీఆర్( NTR not wish to balakrishna Birthday ) నుండి మాత్రం ఎలాంటి విషెష్ రాలేదు.
తారక్ చెప్పాలి అనుకోలేదు? లేదంటే సోషల్ మీడియా వేదికగా చెప్పలేదా ? ఏదీ బయటకు అయితే రాలేదు.ఎన్టీఆర్ ఒకవేళ ఫోన్ చేసి పర్సనల్ గా చెప్పారా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ మాత్రం భగవంత్ కేసరి మూవీ టీజర్( Bhagwant Kesari movie teaser ) చూసాను బాగుంది అని పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు.

కానీ తారక్ నుండి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు కానీ భగవంత్ కేసరి సినిమా టీజర్ గురించి కానీ ఒక చిన్న మాట చెప్పలేదు.దీంతో మళ్ళీ బాబాయ్ – అబ్బాయ్ మధ్య సంథింగ్ ఏదో ఉందని మళ్ళీ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ బర్త్ డే రోజు లోకేష్ ట్వీట్ చేసారు.
అది చుసిన నందమూరి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.మళ్ళీ ఇప్పుడు పుట్టిన రోజు విషెష్ చెప్పక పోవడంతో నందమూరి ఫ్యాన్స్ కు ఎటువైపు ఉండాలో అర్ధం కావడం లేదు.
ఫ్యాన్స్ మాత్రం ఇద్దరు హీరోలను అభిమానిస్తున్నారు.కానీ ఇద్దరిలో ఒకరిని చూజ్ చేసుకోవాలి అంటే ఫ్యాన్స్ కు కూడా కష్టమే అవుతుంది.
మరి ఎప్పటికి బాబాయ్ అబ్బాయ్ కలిసి పోతారో ఫ్యాన్స్ కు టెన్షన్ లేకుండా చేస్తారో చూడాలి.







