మళ్లీ మానవాళికి మరో కొత్త వైరస్ ముప్పు

మళ్లీ మానవాళికి మరో కొత్త వైరస్ ముప్పు పొంచి ఉంది.ఖోష్టా -2 అనే వైరస్ రష్యాలో గబ్బిలాల ద్వారా వస్తుందని 2020లో శాస్త్రవేత్తలు.

 Khosta-2: New Covid-like Virus Found In Russian Bats , Russia,khosta-2,covid,kho-TeluguStop.com

సుదీర్ఘ పరిశోధనలు తర్వాత అది మనుషులకు కూడా వ్యాపిస్తుందని తెలింది.అయితే ఈ వైరస్ కరోనా కన్నా ప్రమాదకరంగా ఉంటుందని మనుషులకు తొందరగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

దీనికి సంబంధించి వివరాలు పి ఎల్ ఓ ఎస్ లో జనరల్ లో అమెరికా శాస్త్రవేత్తలు పబ్లిష్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube