ఆ పిల్లల డ్యాన్స్ చూస్తే అదిరిపోవాల్సిందే.. ఒక్క వీడియోకే 3 కోట్ల వ్యూస్!

చిన్న పిల్లలంటే చాలా మందికి ఇష్టం.వారు చేసే చిట్టి చిట్టి పనులు, బుడి బుడి అడుగులు చూస్తుంటే భలే ముద్దొస్తుంది.

 African Kids Dance Video Goes Viral Details, Africa Kids Dance, Masaka Kids, Mas-TeluguStop.com

అయితే వారు డ్యాన్స్ చేస్తే మరి ఇంకెలా ఉంటుంది.ఇప్పుడే చూసేయాలి అనిపిస్తుంది కదా.కాకపోతే వాళ్లు మరీ అంత చిన్న పిల్లలు కాదు.ఓ పదేళ్ల లోపు పిల్లలంతా ఓ గ్రూపుగా మారి ట్రెండింగ్ సాంగ్స్ కి రీల్ చేస్తూ.

తమ టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటున్నారు.వీరంతా ఆఫ్రికాకు చెందిన వాళ్లు.

అయితే తాజాగా వీరంతా అరబిక్ పాట గోమీ గోమీ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు.ఈ సాంగ్ ని లెబనీస్ సింగర్ మరియుమ్ ఫార్స్ పాడారు.ఈ పాటకు చాలా మంది రీల్స్ చేసినా.ఆఫ్రికాకు చెందిన ఓ చిన్న పిల్లలు వేసి డ్యాన్స్ క్లిప్ అన్నిటికంటే ఎక్కువ వైరల్ అయింది.

వాళ్లను చూస్తుంటే కచ్చితంగా వీరంతా ఫ్యూచర్లో పెద్ద డ్యాన్సర్లు అవుతారు అనిపిస్తుంది.

ఈ వీడియో క్లిప్ ని ఉగండాకు చెందిన స్వచ్చంధ సంస్థ మసాకా కిడ్స్ అఫ్రికానా తన ఇన్ స్టా గ్రామ్ పేజీ లో పోస్టు చేసింది.

అయితే ఈ వీడియో డ్యాన్స్ ని ఇప్పటి వరకు 3 కోట్ల మందికి పైగా చూశారు.మొత్తం 21 లక్షల మందికి పైగా లైక్ చేశారు.ఆఫ్రికాలో అరటి, కోకో చెట్ల సాగు ఎక్కువ.అలాంటి చెట్టున్న చోటే వారు డ్యాన్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube