రెండో రోజు సిట్ విచారణకు అడ్వకేట్ శ్రీనివాస్..

ఫాంహౌజ్ ప్రలోభాల కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.దీనిలో భాగంగా సిట్ విచారణకు అడ్వకేట్ శ్రీనివాస్ హాజరైయ్యారు.

రెండో రోజు విచారణలో భాగంగా శ్రీనివాస్ ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.కాగా మొబైల్ ఫోన్, బ్యాంక్ స్టేట్ మెంట్ వివరాలతో ఆయన విచారణకు హాజరైయ్యారు.

బీఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామిలు నిన్న సిట్ విచారణకు గైర్హాజరు అయిన సంగతి తెలిసిందే.దీంతో ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు వాంటెడ్ జాబితాలో చేర్చారు.

ఉద్యోగాన్ని వదిలి ఇతరుల ఇళ్లను ఉచితంగా శుభ్రం చేస్తున్న 'కత్రినా'
Advertisement

తాజా వార్తలు