రికార్డ్ సృష్టించిన...ప్రవాస భారతీయ బాలుడు.

భారత సంతతికి చెందిన బాలుడు కేవలం 13 ఏళ్లకే ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.

ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ బుడతడి పేరు మారుమోగిపోవడం విశేషం ఇంతకీ ఆ బుడతడు ఎలాంటి కంపెనీ పెట్టాడు.

అందుకు గల కారణాలు ఏమిటి.?? అనే వివరాలలోకి వెళ్తే.

ఇండియా కి చెందినా ఆదిత్యన్ రాజేశ్ అనే బాలుడు దుబాయ్ లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు.కేరళ రాష్ట్రానికి చెందినా అతడు నాలుగేళ్ల క్రిందంటే తొలి సారిగా మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి సంచలనం సృష్టించాడు.ఐదేళ్ల వయసులో కంప్యూటర్ వాడటం మొదలు పెట్టిన రాజేశ్.

ఇప్పుడు సొంతంగా ట్రైనెట్ సొల్యూషన్స్ పేరిట ఓ కంపెనీని స్థాపించాడు.అయితే

Advertisement

ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే.ఈ కంపెనీలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులు తన తోటి విద్యార్థులే కావడం విశేషం.అయితే రాజేశ్ మాట్లాడుతూ తనకి ఐదేళ్ళు ఉన్నప్పుడు తమ ఫ్యామిలీ దుబాయ్ కి వచ్చిందని.

బీబీసీ టైపింగ్ ద్వారా టైపింగ్ నేర్చుకున్నానని.ఆ సమయం నుంచీ ఇలా కంపెనీ పెట్టాలనే ఆలోచన వచ్చిందని తెలిపాడు ఈ బుడతడు.

Advertisement

తాజా వార్తలు