ముందు ట్రోల్ చేశారు.. ఇప్పుడు మాత్రం..!

మరికొద్ది గంటల్లో ప్రభాస్( Prabhas ) ఆదిపురుష్ వెండితెర మీద ఆవిష్కృతం కాబోతుంది.ప్రస్తుతం ఇండియా వైడ్ ఎక్కడ చూసినా సరే ఆదిపురుష్( Adipurush ) హంగామా కనిపిస్తుంది.

 Adipurush Trolled Badly Now Most Awaited Movie ,adipurush , Prabhas, Bollywood-TeluguStop.com

తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు నార్త్ సైడ్ కూడా ఈ సినిమా సూపర్ బజ్ ఏర్పరచుకుంది.ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏ సినిమా అయితే ముందు విపరీతంగా ట్రోల్స్ చేయబడిందో ఇప్పుడు అదే సినిమా గురించి పాన్ ఇండియా లెవెల్ లో బజ్ క్రియేట్ అయ్యింది.

ఆ సినిమా కోసమే ప్రేక్షకులు అంతా ఎదురుచూస్తునారు.

ఆదిపురుష్ సినిమా మొదటి టీజర్ ( Adipurush teser ) వచ్చినప్పుడు విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.ఆ టీజర్ కన్నా కార్టూన్ ఛానెల్ సినిమాలు బెటర్ అని అన్నారు.దాంతో ఓం రౌత్ మళ్లీ 100 కోట్లు బడ్జెట్ కేటాయించి సినిమాలో గ్రాఫిక్స్ ని మరింత క్రేజీగా అయ్యేలా చేశాడు.

సో అలా ముందు బీభత్సమైన ట్రోల్స్ ఎదురుకున్న ఈ సినిమా ఇప్పుడు అందరికీ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా మారింది.మన దగ్గర ఎర్లీ మార్నింగ్ షో కూడా వేస్తున్నారని తెలుస్తుంది.

మొత్తానికి ఆదిపురుష్ హంగామా ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube