Hyper Adi:సుధీర్ ఫ్యాన్స్ ను మరోసారి హర్ట్ చేసిన ఆది.. అలా అన్నాడేంటి?

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది( Jabardast Comedian Hyper Adi ) గురించి అందరికీ పరిచయమే.జబర్దస్త్ లో అడుగుపెట్టి స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్నాడు.

 Adi Hurt Sudhirs Fans Once Again What Did He Say-TeluguStop.com

తన పంచులతో బాగా హైప్ క్రియేట్ చేస్తూ ఉంటాడు.ఇక జబర్దస్త్ లోనే కాకుండా ఇతర షో లలో కూడా పాల్గొని తోటి ఆర్టిస్టులను బాగా టార్గెట్ చేస్తూ అంచులు వేస్తూ ఉంటాడు.

డబల్ మీనింగ్ వచ్చే డైలాగులు కొడుతుంటాడు.తోటి కమెడియన్స్ అని కూడా చూడకుండా వారి వ్యక్తిగత విషయాలపై పంచ్ లు కొడుతూ వారిని బాధపడేలా చేస్తుంటాడు.

గతంలో జబర్దస్త్ వేదికపై ఈయన చేసే స్కిట్ లు ద్వారా.అందులో ఆయన మాట్లాడే డబల్ మీనింగ్ మాటలతో చాలామంది ప్రేక్షకుల మనోభావాలు కూడా దెబ్బతినడంతో వెంటనే వాళ్ళు ఈయనపై రియాక్ట్ అయ్యారు.

Telugu Aadi, Hyperadi, Jabardasthyper, Mallemaala, Sridevi, Sudheer, Sudheerfans

ఇక వెండితెరపై కూడా అవకాశాలు అందుకోగా సినిమాలలో కూడా ఇటువంటి డైలాగులు ఇస్తూ ఉంటారు దర్శకులు.మొత్తానికి వెండితెరపై కూడా బాగానే అవకాశాలు అందుకు అంటున్నాడు ఆది.ఇదంతా పక్కన పెడితే ఇప్పటికే ఈయన సుడిగాలి సుధీర్( Sudigali Sudheer ) పై చాలా కామెంట్లు చేశాడు.సుడిగాలి సుధీర్ జబర్దస్త్ లో స్టార్ కమెడియన్గా ఎదిగి మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఆయన బుల్లితెరకు దూరంగా ఉండటంతో.గతంలో జబర్దస్త్ లో హైపర్ ఆది సుధీర్ వెళ్లిపోయినందుకు.

స్కిట్లో భాగంగా సుధీర్ పేరు వాడకుండా ఆయన వెళ్లిపోయిన విషయాన్ని మరోలా వెటకారంగా చేస్తూ స్కిట్ చేశాడు.అయితే ఆ సమయంలో సుధీర్ అభిమానులు ఆయన స్కిట్ ను గమనించి అతడి పై బాగా ఫైర్ అయ్యారు.

తోటి కమెడియన్ల పై పెట్టి సుధీర్ ని బాగా టార్గెట్ చేస్తూ వచ్చాడు.మామూలుగా జబర్దస్త్ లో సుధీర్ ఉన్నంతకాలం సుధీర్ ముందడుగులో ఉండేవాడు.ఆ సమయంలో ఆదికి ఫాలోయింగ్ తక్కువగా ఉండేది.ఎప్పుడైతే సుధీర్ వెళ్లిపోయాడో అప్పటినుంచి తనదే రాజ్యం అన్నట్లుగా అతిగా ప్రవర్తిస్తున్నాడు ఆది.ఏదైనా ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు కూడా కాస్త అతిగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంటాడు.అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సుధీర్ గురించి మరోసారి కొన్ని కామెంట్స్ చేశాడు.

అందులో సుధీర్ జబర్దస్త్ నుండి తప్పుకోవడం వెనక ఉన్న రహస్యం గురించి ప్రశ్న ఆదికి ఎదురయింది.దీంతో ఆది మాట్లాడుతూ.సుడిగాలి సుధీర్ వల్ల జబర్దస్త్ కి క్రేజ్ వచ్చిందా.జబర్దస్త్ వల్ల సుడిగాలి సుధీర్ కి క్రేజ్ వచ్చిందా.

మీరే అర్థం చేసుకోవాలి అని అన్నాడు.

Telugu Aadi, Hyperadi, Jabardasthyper, Mallemaala, Sridevi, Sudheer, Sudheerfans

సుధీర్ పాపులారిటీ సంపాదించుకోవడానికి కారణం ఆయనపై మేము వేసే పంచులే అని.లేకపోతే సుధీర్ పేరు కూడా ఎవరికి తెలిసేది కాదని.ఎక్కడో మ్యాజిక్ లు చేసుకుంటూ లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఆలోచిస్తూ ఉన్న సుధీర్ ని మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్( Mallema Entertainments ) తీసుకొచ్చి సపరేట్ లైఫ్ ఇచ్చింది.

దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సుడిగాలి సుధీర్ కి లైఫ్ ఇచ్చింది ఎవరో అంటూ కాస్త పరోక్షంగా మాట్లాడినట్టు కనిపించాడు.

ఇక దీంతో ఈయన మాట్లాడిన మాటలు వైరల్ అవ్వటంతో సుధీర్ ఫ్యాన్స్ ఈయనపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

సుధీర్ లో టాలెంట్ ఉంది కాబట్టే.ఇప్పుడు వెండితెరపై హీరోగా కూడా కనిపిస్తున్నాడు.

నీ దగ్గర ఆ టాలెంట్ లేదు కాబట్టి కేవలం కమెడియన్ గానే కనిపిస్తున్నావు అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube