Vanita Kharat :నా ఫ్రెండే నా ఫోటోలతో అలా చేశాడు.. గ్లామర్ ఫోటోలపై నటి కన్నీళ్లు?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు గ్లామర్ ఫోటోషూట్స్ నగ్న ఫోటోషూట్స్ చేయడం అన్నది సహజం.అయితే ఇదివరకటి రోజుల్లో కేవలం మ్యాగజైన్లకు మాత్రమే నగ్న ఫోటోషూట్లు పరిమితం కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఫొటోస్ హల్చల్ చేస్తున్నాయి.

 Actress Vanita Kharat Got Emotional About Her Photoshoot-TeluguStop.com

బుల్లితెర సెలబ్రిటీ నుంచి వెండితెర సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ కూడా హాట్ ఫోటో చోట్లు బికినీ ఫోటోషూట్లు చేస్తూ సోషల్ మీడియా( Social media, )లో రచ్చ రచ్చ చేస్తున్నారు.అయితే టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి స్మార్ట్ ఫోన్లో వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో అభిమానులు నెటిజన్స్ హాట్ ఫోటోషూట్లు నగ్న ఫోటో షూట్లను సెల్ ఫోన్లో దాచుకుంటున్నారు.

ఇంతకుముందు రోజుల్లో వాటిని గోడలపై అతికించుకొని నేత్రానందం పొందేవారు.కానీ పోస్టర్లు అతికించడం అన్నది కనుమరుగైపోయింది.ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.విషయంలోకి వెళితే.ఒక నటి ఆమె చేసిన నగ్న ఫోటోషూట్స్ ని స్నేహితుడు ఇంట్లో గోడలపై అతికించుకున్నాడట.అదే విషయాన్ని చెబుతూ నటి ఆవేదన వ్యక్తం చేసింది.

ఆమె మరెవరో కాదు మరాఠీ నటి వనితా ఖరత్( Vanita Kharat ).ఆమె నగ్న ఫోటో షూట్ చేసి సంచలనం సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే.ఆ ఫోటో షూట్ చేసినప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలను సైతం ఎదుర్కొంది.కానీ తనకు విమర్శల కంటే ప్రశంసలే ఎక్కువగా వచ్చాయని ఆమె వెల్లడించింది.

తన స్నేహితుడు ఏకంగా తన నగ్న ఫోటో షూట్ లో కొన్ని ఫోటోలను ఫ్రేమ్ చేసి గోడపై పెట్టుకోవాలనుకుంటున్నాను స్వయంగా ఆమెతో చెప్పాడట.ఆ సమయంలో ఆమె చాలా ఎమోషనల్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చింది.చాలామంది అమ్మాయిలు కూడా ఫోటో షూట్( Photoshoot ) బాగుందంటూ తనకు మెసేజులు పెట్టారని వెల్లడించింది.నగ్న ఫోటోషూట్ చేసే ముందు తానెప్పుడూ స్లీవ్ లెస్ డ్రెస్సులు వేసుకోలేదని ఆమె వెల్లడించింది.

కానీ దాని తర్వాత తనను తాను ప్రేమించుకోవాలని అర్థమైందని ఆమె చెప్పుకొచ్చింది.అయితే ఈరోజు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి నేను ఒకప్పుడు చాలా కష్టపడ్డాను.ఎంత ఎదిగినా కూడా సింపుల్ గా ఉండడానికే ఇష్టపడతాను అని చెప్పుకొచ్చింది వనితా ఖరత్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube