సోమాజిగూడ ప్రెస్ క్లబ్: స్వప్న చౌదరి పాయింట్స్.మేము లీగల్ గా ఫైట్ చేస్తాం.
నా కేస్ నమోదు చేసినందుకు జూబ్లీహిల్స్ పోలీస్లకు కృతజ్ఞతలు.నా దురదృష్టం యాంకర్ గా ఉండి మోసపోయను.
మీడియా నాకు సపోర్ట్ గా ఉంది.నన్ను బిగ్ బాస్ షో లో పంపిస్తా అని మోసం చేసాడు.
బిగ్ బాస్ షో లో పంపిస్తా అని తమ్మలి రాజు అనే వ్యక్తి నన్ను 5 lakh amount అడిగాడు.తమ్మాలి రాజు కు 2.5 లక్షలు జూన్ లో ఇచ్చిన.బిగ్ బాస్ షో సెప్టెంబర్ లో స్టార్ట్ అయింది.
తమ్మలి రాజు ని అడిగిన నా పేరు బిగ్ బాస్ షో లో లేదు అని, రాజు నుండి సరైన సమాధానం రాలేదు.అక్టోబర్,నవంబర్ లో గ్రహించాను నేను మోసపోయాను.
డిసెంబర్ లో అమౌంట్ గురుంచి అడిగాను.బిగ్ బాస్ టీం అమౌంట్ ఇస్తారు అని అబద్దాలు చెప్పాడు.
తమ్మాలి రాజు నన్ను బెదిరిస్తున్నాడు.తమ్మాలి రాజు నుంచి మోసపోయిన వాళ్ళు నా తో పాటు చాలా మంది ఉన్నారు.
మోసపోయిన అందరు ముందుకు రావాలని కోరుతున్నాను.తమ్మాలి రాజు నన్ను నమ్మించి మోసం చేసారు.
నన్ను సిస్టర్,సిస్టర్ అని మోసం చేసాడు.నేను డబ్బులు అడగంగా, అడగగా empty చెక్ ఇచ్చిడు, ఆ చెక్ బౌన్స్ అయింది.
రాజు నా తో పాటు చాలా మంది నుండి డబ్బులు తీసుకున్నాడు.నేను పోలీస్ కేస్ పెట్టడం జరిగింది.
వెంటనే రాజు ను అరెస్ట్ చేయండి.