Payal Rajput Prabhas: ప్రభాస్ తో అలా చేయాలనుంది.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన పాయల్ రాజపుత్?

Actress Payal Rajput Wished To Act With Prabhas Details, ,Prabhas,Payal Rajput , Heroine Payal Rajput, Payal Rajput Prabhas, Tollywood, Payal Rajput Comments, Saurabh Dhingra

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే అమ్మాయిలే కాదు హీరోయిన్స్ కూడా పడిపోతారు.ఎందుకంటే ఆయన స్టైల్, లుక్ అలాంటిది.

 Actress Payal Rajput Wished To Act With Prabhas Details, ,prabhas,payal Rajput ,-TeluguStop.com

అంతేకాకుండా మంచి అభిమానం కూడా చూపిస్తుంటారు.అమ్మాయిలైతే ఆయన కనిపిస్తే చాలు ఒక ఫోటో దిగి సరి పెట్టుకోవాలని అనుకుంటారు.

కానీ హీరోయిన్స్ మాత్రం ఆయన సినిమాలో చిన్న పాత్రలో అవకాశం వచ్చిన చేయటానికి సిద్ధంగా ఉంటారు.

ఎందుకంటే ఆయన క్రేజ్ అలాంటిది కాబట్టి.

అయితే ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ప్రభాస్ గురించి తమ మనసులో మాటను బయటపెట్టారు.అయితే తాజాగా మరో టాలీవుడ్ బ్యూటీ కూడా ఆయన గురించి తన మనసులో ఉన్న మాటని బయటపెట్టింది.

ఇంతకు ఆ బ్యూటీ ఎవరో కాదు.పాయల్ రాజ్ పుత్.

టాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీగా పాయల్ రాజ్ పుత్ తన పరిచయాన్ని పెంచుకుంది.తన అందంతో మాత్రం బాగా రచ్చ చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న ఈ హాట్ బ్యూటీ తర్వాత పలు సినిమాలలో నటించగా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

తొలిసారి పంజాబీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన పాయల్ ఈ సినిమాతో నటిగా మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.పైగా అభిమానాన్ని కూడా సంపాదించుకుంది.

అలా ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న పాయల్.ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.

అంతేకాకుండా పలు సినిమాలలో నటించగా అంతగా కలిసి రాలేదు.అయినా కూడా వెనకడుగు వేయకుండా ముందుకు కొనసాగుతుంది.పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటోంది.కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా పలు అవకాశాలు అందుకుంటోంది.

ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే పాయల్ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లను షేర్ చేస్తూ కుర్రాళ్ళను పిచ్చెక్కిస్తుంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక పాయల్ సౌరబ్ దీంగ్రా అనే వ్యక్తితో బాగా సన్నిహితంగా ఉంటుంది.

అతనితో చేసే అల్లర్లు అంతా ఇంతా కాదు.ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళుతూ బాగా హాట్ టాపిక్ గా మారుతుంటారు.

ఇక ఇదంతా పక్కన పెడితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.అందులో తనకు ప్రభాస్ అంటే ఇష్టమని ఆయనతో కలిసి నటించాలని ఉందని తెలిపింది.అంతేకాకుండా ప్రభాస్ గురించి మరికొన్ని విషయాలు కూడా పంచుకుంది పాయల్.

మరి ప్రభాస్ ఈ బ్యూటీ కి తన సినిమాలో అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికొస్తే.

ఇటీవలే జిన్నా సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాగా ఆ సినిమా పూర్తిగా డిజాస్టర్ టాక్ పలికింది.ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ సినిమాలో బిజీగా ఉన్నట్లు తెలిసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube