Malavika Mohanan : జిమ్ లో చెమటోడుస్తున్న మాళవిక మోహన్.. నడుము అందాలతో సెగలు పుట్టిస్తూ అలా?

మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ ( Malavika mohanan )గురించి మనందరికీ తెలిసిందే.తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈ ముద్దుగుమ్మ బాగా సుపరిచితమే.

 Actress Malavika Mohanan Doing Workouts In The Gym-TeluguStop.com

సినిమాల ద్వారా కంటే ఎక్కువగా సోషల్ మీడియా( Social media )లో బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్ లు, వీడియోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది మాళవిక మోహనన్.ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

మాళవిక అందం గురించి మనందరికీ తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది.

జిమ్ లో గంటల తరబడి వర్కౌట్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ జిమ్ లో చెమటలు చిందిస్తున్న ఫోటోలను షేర్ చేసింది.బ్లాక్ జిమ్ వేర్ లో దర్శనమిచ్చింది.జిమ్ లో బార్ హ్యాంగ్ అవుతూ డంబెల్స్ ను మోస్తూ కనిపించింది.ఈ ఫొటోలను షేర్ చేసుకుంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది.తను కేవలం జిమ్ లో వేళాడుతూనే ఉంటానని చెప్పుకొచ్చింది.

ఎల్లప్పుడూ పని చేయడం లేదా వర్కౌట్ చేయడానికే సమయం కేటాయిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇందులో టైట్ డ్రెస్ లో తన ఎద, నడుము అందాలను చూపిస్తూ యువతకు చెమటలు పట్టిస్తోంది.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు జిమ్ లో కసరత్తులు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం తమిళంలో విక్రమ్ సరసన తంగలన్ సినిమాలో మాళవికా నటిస్తోంది.హిందీలో యుద్ర సినిమా లోనూ నటిస్తోంది.

ఇక టాలీవుడ్ లో ప్రభాస్( Prabhas ) మారుతీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube