హమ్మయ్య... ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరో తెలిసిపోయిందిగా.. అలా బయటపెట్టిన నటి?

ప్రస్తుతం ఇలియానా(Ileana) ప్రెగ్నెంట్ (Pregnant) అనే విషయం మనకు తెలిసిందే.పెళ్లి కాకుండానే ఇలియానా తల్లి కాబోతున్నానంటూ అందరితో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని పంచుకోవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.

 Actress Ileana Gave Boy Friend Hint Pic Viral Details, Ileana,pregnant,engagemen-TeluguStop.com

ఇలా ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి కావడం ఏంటి అసలు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ ఈమెను ట్రోల్ చేశారు.ఇలా ఇలియానా తరచు తన ప్రెగ్నెన్సీ గురించి అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నప్పటికీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు.

Telugu Ilean Baby, Ileana, Ileana Pregnant, Pregnant-Movie

ఇక ఈమె సోషల్ మీడియా వేదికగా తన ప్రేగ్నెన్సీకి సంబంధించి ఏ చిన్న విషయం చెప్పినా వెంటనే నేటిజన్స్ బిడ్డకు తండ్రి ఎవరు అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు.దీంతో ఈమె తాజాగా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని హింట్ ఇచ్చారని తెలుస్తోంది.సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేశారు.ఇందులో ఆమె చేతితో పాటు మరొక వ్యక్తి చేయి కూడా ఉంది.ఇందులో వీరిద్దరూ తమ చేతులకు ఉంగరాలు పెట్టుకొని ఉండడం మనం చూడవచ్చు.ఈ ఫోటో కనక చూస్తే ఈమెకు నిశ్చితార్థం(Engagement) జరిగిందని అర్థమవుతుంది.

Telugu Ilean Baby, Ileana, Ileana Pregnant, Pregnant-Movie

మరికొందరు మాత్రం ఈ ఫోటో పై స్పందిస్తూ ఇలియానా పెళ్లి చేసుకున్నారా అంటూ సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.ఇలా ఇలియానా ఒక వ్యక్తి చేతిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో బహుశా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి తానేనని అందరూ భావిస్తున్నారు.అయితే ఈమె తన పేరును కానీ తన ఫేస్ కాని రీవీల్ చేయకపోవడం గమనార్హం.అయితే తన బాయ్ ఫ్రెండ్ చేతిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తనని పరిచయం చేసిన ఇలియానా తొందరలోనే తన ఫేస్ కూడా రివీల్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు.

మరి ఈమె ఎవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారా లేక నిశ్చితార్థం చేసుకున్నారా అన్న విషయంలో కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube