ట్రెడిషనల్ లుక్ తో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్.. ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే?

Actress Aishwarya Rajesh Mesmerizing In Latest Photoshoot , Aishwarya Rajesh, Photos Viral, Kousalya Krishnamurthy , Tollywood, Rajendra Prasad , Social Media, Latest Photoshoot

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట రాజేంద్ర ప్రసాద్, సీనియర్ హీరోయిన్ ఈశ్వరి రావు లు జంటగా నటించిన రాంబంటు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

 Actress Aishwarya Rajesh Mesmerizing In Latest Photoshoot , Aishwarya Rajesh, Ph-TeluguStop.com

కాగా ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపను ఏర్పారుచుకుంది ఐశ్వర్య రాజేష్.

తెలుగులో కాకుండా తమిళ సినిమాలలో కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక హీరోయిన్ గా కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ తో పాటు రాజేంద్రప్రసాద్, శివ కార్తికేయ నటించిన విషయం తెలిసిందే.మొదటి సినిమాతోనే ఊహించని విధంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఐశర్య రాజేష్.ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా నటించింది.ఇకపోతే అయితే ఐశ్వర్య రాజేష్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.

కాగా ఈ ముద్దుగుమ్మ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారకు అందాలు కనివిందు చేస్తూ ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు మితిమీరిన అందాల ప్రదర్శన చేస్తూ యువత గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంటుంది.బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది.ట్రెడిషన్ లోనే మెరుస్తూ నెటిజన్లను మంత్రముగ్ధులను చేసేస్తోంది.

తాజాగా గ్రీన్ చుడీదార్ లో మెరిసిన ఐశ్వర్య రాజేశ్ కట్టిపడేస్తోంది.ట్రెడిషనల్ గా కనిపిస్తూనే తన అందాలను ఆరబోస్తూ యువతకు పిచ్చెక్కిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube