తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు.తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరదే, సినిమా యాక్టర్ శ్యామ్, తెలంగాణ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించు కున్నారు.
రాత్రి తిరుమల వెళ్లి ఇవాళ విఐపీల విరామం సమయంలో ఆలయంలోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు.