పదేళ్ల తర్వాత మొగల్తూరుకు నటుడు ప్రభాస్..!

రెబల్ స్టార్ ప్రభాస్ సుమారు పది సంవత్సరాల తర్వాత తన సొంతూరు మొగల్తూరుకు వెళ్తున్నారు.ఈనెల 28న ఆయన పెదనాన్న కృష్ణంరాజు సంస్మరణ సభను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు.

 Actor Prabhas To Mogalthur After Ten Years..!-TeluguStop.com

ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరు అవుతున్నట్టు సమాచారం.ఈనెల 11న అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతిచెందిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube