Sheep Distribution Scam : గొర్రెల పంపిణీ స్కాంలో ఏసీబీ దర్యాప్తు వేగవంతం

తెలంగాణలో వెలుగులోకి వచ్చిన గొర్రెల పంపిణీ కుంభకోణం( Sheep distribution scam )లో ఏసీబీ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ పథకంలో మొత్తం రూ.2.10 కోట్ల స్కాం జరిగిందని అధికారులు గుర్తించారు.విచారణలో భాగంగా నలుగురు పశుసంవర్ధక శాఖ( Animal Husbandry Department ) అధికారులను ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఏసీబీ అధికారులు విచారించనున్నారు.

 Sheep Distribution Scam : గొర్రెల పంపిణీ స్కా-TeluguStop.com

ప్రైవేట్ వ్యక్తులతో కలిసి పశుసంవర్ధక శాఖ అధికారులు బినామీ ఖాతాలు తెరిచారని ఏసీబీ( ACB ) నిర్ధారించిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే పలు రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులు బాధితుల నుంచి వివరాలను సేకరించారు.బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను కూడా ఏసీబీ సేకరించింది.

ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులతో పాటు కాంట్రాక్టర్ల పాత్రలపైనా ఆరా తీస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube