విశాఖలో ఆధార్ ఎనేబుల్ సిస్టం ఫ్రాడ్ కేసు కలకలం రేపింది.ఆధార్ ఫింగర్ ప్రింట్ డేటా చోరీ చేసి ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.ఈ కేసులో నిందితుడు బల్విందర్ నుంచి రూ.3.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.బల్విందర్ పంజాబ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడు అమర్జిత్ సింగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.







