తిరుపతి జిల్లా సాఫ్ట్ వేర్ సజీవదహనం కేసులో మలుపు

తిరుపతి జిల్లాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సజీవదహనం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా సాప్ట్ వేర్ నాగరాజు హత్యపై ఆయన భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

 A Turning Point In The Tirupati District Software Cremation Case-TeluguStop.com

మధుకుమారి చెప్పిన విషయాల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.తన భర్తను సర్పంచ్ చాణిక్య ప్రతాప్ హత్య చేశారని ఆమె ఆరోపించారని తెలుస్తోంది.

మాట్లాడేది ఉందని పిలిచి మరో ఇద్దరితో కలిసి సర్పంచ్ నాగరాజును చంపారని తెలిపింది.ఈ క్రమంలో ముగ్గురిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube