గోడ కన్నంలో ఇరుక్కు పోయిన దొంగ..

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ దేవాలయంలో దొంగతనం చేయుటకు కంచిలికి చెందిన రీస్ పాపారావు అనే వ్యక్తి దేవాలయంలోకి చొరబడి అమ్మవారి వస్తువులు దొంగిలించి తిరిగి బయటపడే క్రమంలో గోడకు కన్నంలో ఇరుక్కు పోవటంతో జాడుపూడి గ్రామస్తులు అతనినీ పట్టుకొని కంచిలి పోలీసులకు అప్పగించారు.

తాజా వార్తలు