ముఖ్యమంత్రి అధ్వర్యంలో రెండు అంశాలపై సమీక్ష జరిగింది మొదటి అంశం ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల విషయం గురించి సిఎం సమీక్ష నిర్వహించారు…లోకల్ బడిస్ లో టిడిపి కి అభ్యర్థులు ఎక్కడ దొరకడం లేదు.ఎమ్మెల్సీ ఎన్నికలలో తప్పకుండా 100 శాతం విజయం సాధించాలి అని సిఎం చెప్పారు.
గడప గడప కి కార్యక్రమం కి ప్రతి ఒక్కరూ తప్పకుండా నిర్వహించాలని చెప్పారు…
175 కి 175 గెలవడానికి వైసీపీ కి 100 శాతం అవకాశం ఉంది….ఐ ప్యాక్ వారు సర్వేలు ఏమీ నిర్వహించారు… వారు సూచనలు మాత్రమే చేస్తారుమార్చి 18 నుండి గృహ సారథులు కలిసి కార్యక్రమం చేపట్టనున్నారు…టీచర్ల లో అనేక యూనియన్స్ వుంటాయి.
ఒకటో రెండో యూనియన్స్ మాత్రమే వ్యతిరేకత ఉంది మెజార్టీ ఓట్ల బలం మకు ఉంది…ఐ టిడిపి అని పెట్టుకొని పుస్తకాలు రాస్తే… అవి చలి మంట వేసుకోవడానికి తప్ప వేరే ఉపయోగం లేదు.తడి గుడ్డతో గొంతు కొయ్యడం గురించి బుక్స్ రుసుకుంటే వారికి ఉపయోగం.
వివేకానంద చనిపోవడం వల్ల సిఎం జగన్మోహన్ రెడ్డి కి ఒక్క రూపాయి అన్న ఆస్తి వచ్చిందా.ఎం లాభం ఉందని రామారావుని చంపితే వారికి ఉపయోగం కలిగిందివైఎస్ వివేకానంద బతికి ఉన్న కూడా అవినాష్ రెడ్డి కే ఎంపీ సీట్ ఇచ్చేవారు …వైఎస్ విజయమ్మ ఓటమికి వివేక పనిచేశారు…ఆ సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డి జగన్ వెంట నడిచారు…అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి మేం సీబీఐ విచారణ కొరం.