Ycp ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ఇంటి వద్ద ఓ వ్యక్తి హల్చల్....

Ycp ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ఇంటి వద్ద ఓ వ్యక్తి హల్చల్.విజయవాడనుండి వచ్చినట్లు తెలిపిన అఘాంతకుడు.

 A Man Suspected At The House Of Ycp Mp Raghurama Krishnama Raju-TeluguStop.com

అతని పేరు సుభాన్ అలియాస్ బాష గా చెబుతున్న అనుమానితుడు.మొత్తం 6 గురు వచ్చినట్లు సమాచారం.

అందులో ఒక్కరిని పట్టుకున్న రఘురామ కృష్ణంరాజు సిబ్బంది.cisf సిబ్బంది అదుపులో అనుమనితుడు గచ్చిబౌలి పోలీసులకు అప్పగించనున్న cisf సిబ్బంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube