Ycp ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ఇంటి వద్ద ఓ వ్యక్తి హల్చల్….
TeluguStop.com
Ycp ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ఇంటి వద్ద ఓ వ్యక్తి హల్చల్.
విజయవాడనుండి వచ్చినట్లు తెలిపిన అఘాంతకుడు.అతని పేరు సుభాన్ అలియాస్ బాష గా చెబుతున్న అనుమానితుడు.
మొత్తం 6 గురు వచ్చినట్లు సమాచారం.అందులో ఒక్కరిని పట్టుకున్న రఘురామ కృష్ణంరాజు సిబ్బంది.
Cisf సిబ్బంది అదుపులో అనుమనితుడు గచ్చిబౌలి పోలీసులకు అప్పగించనున్న Cisf సిబ్బంది.
క్యా క్యాచ్ హే మాక్స్… అదుర్స్ అంటున్న క్రికెట్ బ్రదర్స్!