హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసు( Radisson Drugs Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది.పార్టీకి వెళ్లిన వారిలో డ్రగ్స్ ను గుర్తించేందుకు సరికొత్త ప్రయోగాన్ని నిర్వహించనున్నారు.
ఈ మేరకు క్రోమోటోగ్రఫీ పరీక్షలు( Chromatography test ) నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ఇందుకోసం కూకట్ పల్లి కోర్టు( Kukatpally Court )ను పోలీసులు అనుమతి కోరారు.
అనుమతి రాకపోవడంతో పోలీసులు హైకోర్టు( High Court )ను ఆశ్రయించారని సమాచారం.అయితే రాడిసన్ హోటల్ లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఆ రూమ్ ల్లో డ్రగ్స్ లభించిన సంగతి తెలిసిందే.