అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కుక్కకు ఘనంగా బర్త్ డే వేడుక.ఇంట్లో కన్నబిడ్డలతో సమానంగా పెరిగిన పెంపుడు కుక్క టెడ్డీకి తొలి పుట్టినరోజు వేడుక.గత ఏడాది బెంగళూరు నుంచి గోల్డెన్ రిట్రైబర్ జాతికి చెందిన నెల వయసు టెడ్డీని రూ.30 వేలకు కొనుగోలు చేసిన ఇంటి యజమాని.తొలి పుట్టినరోజును పురస్క రించుకుని పరిసర వీధుల్లోని పిల్లలు, పెద్దల సమక్షంలో కేక్ కటింగ్.ఇల్లంతా బెలూన్లతో ప్రత్యేకంగా అలంకరించి.పెద్దలు,పిల్లలు టెడ్డీ(కుక్క)కి అక్షింతలు చల్లి ఆశీర్వాదించిన జనం.మా పిల్లలను ఏవిధంగా చూసుకుంటున్నామో దీనిని కూడా అదేవిధంగా జరుగుతుంది అని పిల్లలతో సమానంగా టెడ్డికి కూడా పుట్టినరోజు వేడుక చేసామంటున్న యజమాని.




తాజా వార్తలు