మేడ్చల్ జిల్లాలో నాలుగేళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుంది.ఘట్ కేసర్ లో రాత్రి 8 గంటల సమయంలో కిరాణా షాపుకు వెళ్లిన చిన్నారి కృష్ణవేణి తిరిగిరాలేదు.
పాప ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు సమీప ప్రాంతంలో గాలించారు.గుర్తు తెలియని వ్యక్తులు తమ పాపను కిడ్నాప్ చేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో చిన్నారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.







