అఆ టోటల్ కలెక్షన్లు

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ - సమంత జంటగా నటించిన అఆ బాక్సాఫీస్ పరుగు ముగిసింది.కొన్న బయ్యర్లందరికి మంచి లాభాలని తెచ్చిపెట్టింది ఈ చిత్రం.

ట్రేడ్ లెక్కల్లో 50 కోట్ల మార్కు కొద్దపాటి తేడాతో మిస్ అయినా, నిర్మాతలు దీన్ని 50 కోట్ల సినిమాగా ప్రమోట్ చేస్తున్నారు.అందులో పెద్దగా తప్పేమి లేదనుకోండి.నైజాం : 13.15 కోట్లు వైజాగ్: 4.20 కోట్లు ఈస్ట్ : 2.35 కోట్లు వెస్ట్ : 2.00 కోట్లు కృష్ణ : 2.20 కోట్లు గుంటూరు : 2.50 కోట్లు నెల్లూరు : 1.05 కోట్లు సీడెడ్ : 4.25 కోట్లు కర్ణాటక : 2.90 కోట్లు రెస్టాఫ్ ఇండియా : 0.70 కోట్లు ఓవర్సీస్ : 12.00 కోట్లు

మొత్తం : 47.30 కోట్లు

.

ఉచిత గ్యాస్ సిలిండర్.. బీజేపీ సూపర్ ప్లాన్‌ వర్కౌట్ అయ్యేనా?

తాజా వార్తలు