ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయండి !

ఇప్పుడు మీ ఓటు హక్కు ఉందా లేదా అనేది మీరు ఈ సేవా కేంద్రాల వరకూ కూడా వెళ్ళనవసరం లేదు.

మీ మొబైల్ నుంచీ ఒక్క మెసేజ్ ద్వారా మీ ఓటు హక్కుని పరీక్షించుకోవచ్చు అది ఎలాగంటే.

మీ మొబైల్ లో టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.ముందుగా AP అని టైపు చేసి స్పేస్ ఇచ్చి మళ్ళీ VOTE అని టైపు చేసి ఆ తరువాత మీ ఓటరు కార్డుపై ఉండే ఐడీ నెంబర్ ని టైపు చేయాలి.

ఆ తరువాత ఆ మెసేజ్ ని 51969 కి పంపితే మీకు వెంటనే మీ పేరుపై ఓటరు కార్డు ఉందా లేదా అనేది తెలుప బడుతుందిEX :- AP VOTE వోటర్ ఐడీ నెంబర్ అని టైపు చేసి 51969 కి సెండ్ చేయండ�.

పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు