అబార్షన్ చేయించుకున్న టీవీ నటి ?

‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేం బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యోదంతంలో మరో సంచలన విషయం వెలుగు చూసింది.ఆత్మహత్య చేసుకునే నాటికి ప్రత్యూష గర్భవతి అని, ఆత్మహత్యకు ముందు ఆమె అబార్షన్ చేయించుకుందని తేలింది.

 Pratyusha Banerjee Had An Abortion-TeluguStop.com

ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆప్ ఇండియా’ నేటి తన సంచికలో సంచలన కథనాన్ని రాసింది.ముంబైలోని జేజే ఆసుపత్రి వైద్యులను ఉటంకిస్తూ ఆ పత్రిక ఈ కథనాన్ని రాసింది.

ప్రత్యూష గర్భవతి అని, ఆమె అబార్షన్ చేయించుకున్న విషయాన్ని స్వయంగా జేజే ఆసుపత్రి వైద్యులే నిర్ధారించినట్లు కూడా ఆ పత్రిక రాసింది.ఇక సదరు గర్భానికి కారణమెవరన్న విషయాన్ని నిగ్గు తేల్చడం పోలీసులకు దాదాపుగా అసాధ్యమేనని కూడా ఆ కథనంలో పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube